Paytm కు షాకిచ్చిన‌ ఆర్‌బీఐ..




 పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షాకిచ్చింది. 

ఫిబ్రవరి 29 తరువాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఎన్‌స్టుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-ఆప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయట ఆడిటర్ల నివేదికలను అనుసరించి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ పై ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. 

బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘనను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లోని సేవింగ్స్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, ఫాస్టాగ్స్‌, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ ్సలో నిల్వ ఉన్న మొత్తాల విత్‌డ్రా, వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 

వడ్డీ క్యాష్‌బ్యాక్‌, రిఫండ్లకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది. 2022 మార్చిలో కూడా పేమెంట్స్‌ బ్యాంక్‌పై

Post a Comment

Previous Post Next Post